1950 నుండి 2023 వరకు 10 గ్రాముల బంగారం మార్కెట్ ధరలు... 2 m ago
1950 నుండి 2023 వరకు 10
గ్రాముల బంగారం మార్కెట్ ధర
1950 రూ. 99
1951 రూ. 98
1952 రూ. 76
1953 రూ. 73
1954 రూ. 77
1955 రూ. 79
1956 రూ. 90
1957 రూ. 90
1958 రూ. 95
1959 రూ. 102
1960 రూ. 111
1961 రూ. 119
1962 రూ. 119
1963 రూ. 97
1964 రూ. 63
1965 రూ. 72
1966 రూ. 84
1967 రూ. 102
1968 రూ. 162
1969 రూ. 176
1970 రూ. 184
1971 రూ. 193
1972 రూ. 202
1973 రూ. 278
1974 రూ. 506
1975 రూ. 540
1976 రూ. 432
1977 రూ. 486
1978 రూ. 685
1979 రూ. 937
1980 రూ. 1,330
1981 రూ. 1,800
1982 రూ. 1,645
1983 రూ. 1,800
1984 రూ. 1,970
1985 రూ. 2,130
1986 రూ. 2,140
1987 రూ. 2,570
1988 రూ. 3,130
1989 రూ. 3,140
1990 రూ. 3,200
1991 రూ. 3,466
1992 రూ. 4,334
1993 రూ. 4,140
1994 రూ. 4,598
1995 రూ. 4,680
1996 రూ. 5,160
1997 రూ. 4,725
1998 రూ. 4,045
1999 రూ. 4,234
2000 రూ. 4,400
2001 రూ. 4,300
2002 రూ. 4,990
2003 రూ. 5,600
2004 రూ. 5,850
2005 రూ. 7,000
2006 రూ. 8,400
2007 రూ. 10,800
2008 రూ. 12,500
2009 రూ. 14,500
2010 రూ. 18,500
2011 రూ. 26,400
2012 రూ. 31,050
2013 రూ. 29,600
2014 రూ. 28,006
2015 రూ. 26,343
2016 రూ. 28,623
2017 రూ. 29,667
2018 రూ. 31,438
2019 రూ. 35,220
2020 రూ. 48,651
2021 రూ. 50,045
2022 రూ. 52,950
2023 రూ. 60,300
2024 రూ. 75,920 (అక్టోబర్)
ఇప్పుడు మీరు పుట్టినప్పుడు, మీ పెళ్లి సమయంలో, మీరు పదవీ విరమణ సమయంలో మరియు మీ కుమార్తె లేదా కొడుకు పెళ్లి సమయంలో బంగారం ధర ఎంత ఉందో చూడండి.